భార్య బాధ తట్టుకోలేకపోతున్నా: మాజీ సీఎం కన్నీరు మున్నీరు
న్యూఢల్లీి, డిసెంబర్ 13: తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విన్నపాన్ని… ఢల్లీి హైకోర్టు కొట్టి వేసింది. ఆమె వేధిస్తోందనడానికి తగిన ఆధారాల్లేవని, ఇద్దరూ కలిసి బతకాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ…