భార్యకు కు మెయింటేనెన్స్ ఇవ్వలేము: స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్ట్
బెంగుళూరు అక్టోబర్ 6: అక్రమ సంబంధం పెట్టుకున్నభార్యకు .. భర్త నుంచి మెయింటేనెన్స్ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. గృహ హింస చట్టం ప్రకారం…