భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మృతి
నారాయణ్ పూర్:చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ ` బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు పలువురు గాయపడ్డారు…ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం మేరకు, స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్…