భారత రాష్ట్ర సమితికి స్వర్గం రాజీనామా
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం ఉప్పల్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గం రవి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి తన రాజీనామా లేఖను పంపించినారు.…