భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం: గవర్నర్ తమిళి సై
హైదరాబాద్ డిసెంబర్ 6: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆచరిస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతిసందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో మోదీ ప్రభుత్వం…