భారత ప్రధానికి ఘన స్వాగతం
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి…