భారత్ వీటో పవర్….ఎలన్ మస్క్ కొత్త డిమాండ్
న్యూఢల్లీి, ఏప్రిల్ 20: ‘‘ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం..’’ ఈ డిమాండ్ ఈనాటిది కాదు. ఈ కోరిక ఈరోజు పుట్టింది కాదు. నెహ్రూ పరిపాలన కాలం నుంచి మొదలుపెడితే నరేంద్ర మోడీ ఏలుబడి వరకు ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. ఐక్యరాజ్య…