భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దే
కృత్రిమ మేథ.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. దీని ప్రభావం ప్రపంచంపై బాగానే పడుతోంది. ఇప్పుడిప్పుడే.. ప్రవేశిస్తున్న ఈ అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రవేశించింది. రాబోయే కాలమంతా దీనిదే అంటున్నాయి సర్వేసంస్థలు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న…