భర్త హత్యతో గుండెపోటుతో భార్య మృతి
అనంతపురం, మార్చి 11:తన కళ్ల ముందే భర్తను దారుణంగా హతమార్చడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. అనంతపురంలోని జెఎన్?టీయు సవిూపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్?గా పని…