Tag: బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

  కర్నూలు:వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్‌ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల…