రాష్ట్రంలో 2జీ, 3జీ, 4జీ కుటుంబ పాలన నడుస్తోంది:గద్వాలలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
కేసీఆర్ ప్రజలు ఇచ్చిన హావిూలు ఏవి నెరవేర్చలేదు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఖర్చుచేయలేదు.. దేశంలో, రాష్ట్రంలో 2జీ, 3జీ, 4జీ కుటుంబ పాలన నడుస్తోంది టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లతో తీవ్రంగా నష్టపోయిన నిరుద్యోగ యువత బీసీల అభివృద్ధికి…