Tag: బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్స్ మండిపల్లి

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్స్ మండిపల్లి

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:గురువారం రోజు మధ్యాహ్నం నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ 1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో…