బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ:మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్
ఏలూరు అక్టోబర్ 28: బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. శనివారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక…