Tag: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన మత్స్య కారులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన మత్స్య కారులు

అమరావతి:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మత్స్యకారులు భేటీ అయ్యారు. మత్స్యకారులకు టికెట్ల కేటాయింపుపై బీజేపీ ఫోకస్‌ చేయాలి. చేస్తాం. మత్స్యకారులు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు డ పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర…