బీజేపీ మాస్టర్ స్ట్రోక్…. కాంగ్రెస్ షాక్
హైదరాబాద్, ఫిబ్రవరి 10:ప్రత్యర్థిని గెలవాలి అంటే ఓడిరచడం ఒకటే మార్గం. కాకపోతే అలా ఓడిరచాలి అంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టే నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కా గలిగాడు. మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడని…