బీజేపీ బానిస జగన్:షర్మిళ ఘాటు వ్యాఖ్యలు
కడప, ఏప్రిల్ 6: కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్‌గానే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల బస్ యాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల.…