బీజేపీ నేత జితేందర్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:మాజీ ఎంపీ బిజెపి నేత జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలిసారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తాను ఒకే జిల్లా వాసులం. తనకు టికెట్…