బీజేపీని వీడనున్న మహిళానేతలు?
హైదరాబాద్ అక్టోబర్ 26:తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆయా రాజకీయ పార్టీల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తావిూ నని గొప్పలు చెప్పుకున్న బిజెపికి ఊహించని…