కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు.. అందుకే బీఆర్ఎస్తో పొత్తు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ మార్చ్ 5: కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఉందని, అందుకే బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర…