Tag: బీజేపీకి 370 సీట్లు దాటకపోవచ్చు : ప్రశాంత్‌ కిషోర్‌

బీజేపీకి 370 సీట్లు దాటకపోవచ్చు : ప్రశాంత్‌ కిషోర్‌

న్యూ డిల్లీ మే 21:లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విజయపథంలో నడిపించే అవకాశం ఉందన్నారు. అయితే, కమలం నేతలు చెబుతున్నట్లు ఆ…