Tag: బీజేడీ

బీజేడీ, బీజేపీ పొత్తుకు బ్రేక్‌

భువనేశ్వర్‌, మార్చి 11: జెపికి నమ్మదగిన మిత్రుల్లో ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ ఒకరు. బిజెపితో పొత్తు పెట్టుకుని ఒడిస్సాలో అధికారంలోకి వచ్చిన నవీన్‌ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా బీజేడీ బలోపేతం అయినా.. బిజెపి బలపడకపోవడం విశేషం.…