Tag: బీఎస్పీ మ్యానిఫెస్టో`2023 ను విడుదల

బీఎస్పీ మ్యానిఫెస్టో`2023 ను విడుదల

హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌ పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ బహుజన బరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో`2023 ను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు బీఎస్పీ 10 ప్రధాన హావిూలు ఇచ్చింది. కాన్షీ యువ సర్కార్‌: యువతకు ఐదేళ్లల్లో 10…