Tag: బీఆర్‌ఎస్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు

జగిత్యాల:బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ ను ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గోడలపై నినాదాలు రాస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు జిల్లా రిటర్నింగ్‌ అధికారికి మంగళవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో…