ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 65 శాతం రిజర్వేషన్
పాట్నా నవంబర్ 9: ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు .. 65 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీహార్అసెంబ్లీలో ఇవాళ బిల్లును ఆమోదించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల కోసం ఆ కోటాను అమలు చేయాలని ఆ బిల్లులో తీర్మానించారు. అయితే రిజర్వేషన్ల విషయంలో…