సూపర్ బ్లడ్తో వయసు తగ్గింపు
శాన్ఫ్రాన్సిస్కో, నవంబర్ 17: టీనేజ్లో ఉండే ఉత్సాహం, శారీరక పటుత్వం.. వయసు పైబడ్డాక ఉండదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికాలోని సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రియాన్ జాన్సన్ వివాదాస్పద ‘మెడికల్ థెరపీ’ని తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఏటా 2 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చు…