బిలినీయర్ల రాజ్యంగా మారుతున్న భారత్
దేశంలో డెమోక్రసీ ఫ్లూటోక్రసీగా మారింది. కోటీశ్వరులుగా.. మహా కోటీశ్వరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అవినీతి విశృంఖలమై.. నేర చరిత్ర కలవారు మన పాలకులయ్యి దేశం అల్లాడిపోతుంది. ప్రజల ఆదాయాలు జాతీయ ఆదాయంలో వారి వాటా క్రమంగా తగ్గిపోతున్నది.సంపద విషయానికొస్తే 2022`23 లో…