బిజెపిని చూసి టిడిపి భయపడుతోందా.!?
గుంటూరు, సెప్టెంబర్ 27: రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో తెలియక తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంది.చంద్రబాబు చూస్తే జైల్లో ఉన్నారు. ఎన్నికలు చూస్తే సవిూపిస్తున్నాయి. అటు కేంద్ర పెద్దల నుంచి సానుకూలత రావడం లేదు. అటు రాష్ట్ర బిజెపి సైతం ఒక ప్రకటన ఇచ్చి…