Tag: బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైఎస్‌ఆర్‌సీపీలో కలకలం రేపుతోంది

బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైఎస్‌ఆర్‌సీపీలో కలకలం రేపుతోంది

ఒంగోలు, అక్టోబరు 21: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైఎస్‌ఆర్‌సీపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్‌ కు దగ్గర బంధువు అయినప్పటికీ ఆయనకు పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయి. మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుని నిరశిస్తూ గన్‌మెన్‌లను…