Tag: బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు

బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు

బెంగళూరు, అక్టోబరు 6: బెంగళూరులో ఓ బస్‌ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అవును. కన్నింగమ్‌ రోడ్‌లో మెట్రోపాలిటిన్‌ మెయింటేన్‌ చేస్తున్న బస్‌ షెల్టర్‌ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. రూ.10 లక్షల విలువైన షెల్టర్‌ దొంగలపాలైనట్టు…