బలపరీక్షలో నెగ్గిన సోరెన్
రాంచీ, ఫిబ్రవరి 5:ఉత్కంఠ భరితంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో సీఎం చంపై సోరెన్ నెగ్గారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడిరది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. వ్యతిరేకంగా 29 మంది ఎన్డీఏ కూటమి…