Tag: బర్రెలక్క… ఓటు ఎవరికి చేటు

బర్రెలక్క… ఓటు ఎవరికి చేటు

మహబూబ్‌ నగర్‌, నవంబర్‌ 29: బర్రెలక్క.. అలియాస్‌ శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న పేరు. నిరుద్యోగ సమస్యే ప్రధాన అజెండాగా అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టిన బర్రెలక్క.. ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌కు కంటివిూద కునుకులేకుండా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.…