బర్డ్‌ఫ్లూపై ప్రకటనతో సరిపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం
నెల్లూరు, ఫిబ్రవరి 20: పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బర్డ్ ఫ్లూ వార్తలు వ్యాపించడం రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. నెల్లూరులో రెండు మండలాల్లో కోళ్లు చనిపోతే దాని ప్రభావం ఏపీలోని చాలా జిల్లాలపై పడిరది. ఫిబ్రవరి 5వ…