బద్వేలు తెలుగుదేశం అభ్యర్థిగా ఖరారైన బొజ్జ రోశయ్య
28 సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రోశయ్య నాలుగు సంవత్సరాల సర్వీసు ఉండగానే రాజీనామా బద్వేలు: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (రిజర్వు) తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరారైన బొజ్జ రోశయ్య తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను…