రాయచోటి సవిూపంలో బండపల్లి టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ నేత దాడి
రాయచోటీ: రాయచోటి సవిూపంలో వైసీపీ నాయకుడి దౌర్జన్యం బయటపడిరది. బండపల్లి టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు దాడి చేసాడు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు, అనుచరుల దాడికి దిగారు. గేట్ తీయాలంటూ సిబ్బందిని…