బంగారం కొంటే… లక్షాధికారి కావొచ్చు
ముంబై, ఏప్రిల్ 19:మిడిల్ ఈస్ట్‌లో ఏర్పిడన ఉద్రిక్తతలు మన ఇంట్లో వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లీళ్లు, ఇతర శుభకార్యాలకు సిద్ధమవుతున్న వాళ్లకు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొన్ని నెలల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం పరుగు ఇప్పట్లో ఆగబోదంటున్నారు…