ఫ్యామిలీకి ఒక్కటే టిక్కెట్
విజయవాడ, ఫిబ్రవరి 12:చంద్రబాబు వయసు 7 పదులు దాటింది. ఎన్నికలు అటు ఆయనకు, ఇటు టిడిపికి జీవన్మరణ సమస్య. అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు తెగ ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపితో…