ఫోటోగ్రాఫర్ పై దాడి..నిందితులపై కేసు నమోదు
అనంతపురం:ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి విూద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ వెల్లడిరచారు. దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల విూద…