Tag: ఫైర్‌ బ్రాండ్ల ఫ్యూచర్‌ ఏంటీ

ఫైర్‌ బ్రాండ్ల ఫ్యూచర్‌ ఏంటీ

విజయవాడ, మే 16 : వైసీపీ ఫైర్‌ బ్రాండ్ల పరిస్థితి ఏమిటి? ఎన్నికల్లో గెలుపు పొందుతారా? ఓటమి చవిచూస్తారా? ఒకవేళ ఓడిపోతే వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏపీలో ఇదో ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. ఎక్కడ చూసినా వారిపైనే చర్చ…