ఫెయిల్… సంకల్పమే… ర్యాంకు
కరీంనగర్, ఏప్రిల్ 17: అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతూ విగతజీవిగా మారిన తండ్రి.. బీడీలు చుడుతున్న తల్లి.. కడుపేదరికంలో బాధపడ్డ యువకుడు. ఓ వైపు ఉద్యోగం.. మరో వైపు చదువు రెండిరటిపై దృష్టి పెట్టాడు సాయి కిరణ్. బీటెక్ చేసి ఏదో…