వరల్డ్ కప్‌లో రికార్డుల వీరుడికి ఐసీసీ అవార్డు
న్యూడిల్లీ నవంబర్ 10: న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర ప్రతిష్ఠాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలకుగానూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్ కప్‌లో రికార్డులు బద్దలుకొడుతున్న ఈ యంగ్‌స్టర్ నామినేట్ అయిన…