Tag: ప్రియాంక్‌ ఖర్గేకు బిగిసిన ఉచ్చు

ప్రియాంక్‌ ఖర్గేకు బిగిసిన ఉచ్చు

బెంగళూరు, ఆగస్టు 29: కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే.శివకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్ల పద్ధతిలో వీరు బాధ్యలు చేపట్టారు. అయితే ఏడాది పాలనకే కాంగ్రెస్‌ సర్కార్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి.…