ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్
న్యూఢల్లీి, ఏప్రిల్ 19:దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల సమయానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి 74.5% పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని చోట్ల పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. అండమాన్ మరియు నికోబార్ దీవులు ` 78.64%…