ప్రభుత్వంపై నెట్టేసిన సుప్రీం
స్వ లింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. తీర్పును సమర్ధిస్తూ ఒక వర్గం, తీర్పును వ్యతిరేకిస్తూ మరో వర్గం మెయిన్ విూడియాలో, సోషల్ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తోంది.స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం సాధ్యం…