ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
న్యూ డిల్లీ మార్చ్ 5: పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘పాకిస్థాన్…