ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు అలవర్చుకోవాలి:మానవతా చైర్మన్ అరమటి శివగంగి రెడ్డి
ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు అలవర్చుకోవాలి… మానవత సంస్థ అధ్వర్యంలో నైతిక విలువల పై అవగాహన సదస్సు…. విద్యార్థి దశ నుండే విద్యార్థులలో నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు మానవతా చైర్మన్ అరమటి శివగంగి రెడ్డి,అధ్యక్షులు చింతం వెంకట్రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శివ శంకర్…