ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలి
1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 24 గంటల పాటు ఫిర్యాదులకు అవకాశం గ్రామ స్థాయిలో సి ` విజిల్ యాప్ పై అవగాహన కలిగివుండాలి ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు ఫ్రీ అండ్ ఫేర్ ఓటింగ్…