ప్రజల సమస్యలు పట్టించుకోని జగన్ సర్కార్ పాలన:భువనేశ్వరి
తాడేపల్లిగూడెం: ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా జగన్ సర్కార్ పాలన చేస్తుందని టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతిమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు జైలుకెళ్లిన సమయంలో బాధతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అమె నియోజకవర్గంలో పర్యటించారు.…