Tag: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ చూపరాదు:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ చూపరాదు:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

రాయచోటి, ఆగస్టు – 19: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి అశ్రద్ధ చూపరాదు. నాణ్యతే ప్రామాణికంగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలు నందు… ప్రజా…