ప్రజల ఆకాంక్ష మేరకే… ‘జయ జయహే తెలంగాణ’?:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ప్రజల ఆకాంక్ష మేరకే… ‘జయ జయహే తెలంగాణ’? ట్విట్టర్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 5:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు…