Tag: పౌరహక్కుల నేతల ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

హైదరాబాద్‌/అమరావతి అక్టోబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల…